మండపేట ముస్లిం సమాఖ్యా కొవ్వత్తి ర్యాలీ…
1 min read
AAB NEWS : మహిళల పై జరుగుతున్న అత్యాచారాలను ఖండిస్తూ మండపేట ముస్లిం సమాఖ్యా కొవ్వత్తి ర్యాలీ
రాష్ట్ర వ్యాప్తంగా మహిళాలపై జరుగుతున్నా వరుస అత్యాచాలను నిరసిస్తూ పట్టణంలోని ముస్లిం ఐక్య సంఘంతో పాటుగా ప్రజాసంఘాలు కొవ్వత్తుల ర్యాలీ ని నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో CITU జిల్లా అధ్యక్షురాలు కృష్ణవేణి గారు పాల్గొని అడపిల్లలపై జరుగుతున్నా అత్యాచారాలను తీవ్రంగా ఖండిస్తూ బాధితులకు సరైన న్యాయం చేయాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రంలో నూర్ భాషా సంఘం నాయకులు షేక్ ఇబ్రాహీం గారు మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం వేంటనే స్పందించి దిశ చట్టం ఆమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం బస్ స్టాండ్ మొదలుకొని కలువపువ్వు సెంటర్ వరకు కొనసాగిందు.ఈ కార్యక్రమంలో ఆధిక సంఖ్యలో ముస్లిం స్త్రీ, పురుషులు జమాత్ రాష్ట్ర కార్యదర్శి SM షరీఫ్ అంగన్ వాడీ జిల్లా అధ్యక్షురాలు CH రాణీ గారు,GIO సభ్యురాలు అర్షియ పాల్గొన్నారు .
22 Total Views, 2 Views Today