మోటర్ సైకిల్ ట్రాక్టర్ ఢీ టెక్నికల్ అసిస్టెంట్ కి తీవ్ర గాయాలు…
1 min read
AAB NEWS : మోటర్ సైకిల్ ట్రాక్టర్ ఢీ టెక్నికల్ అసిస్టెంట్ కి తీవ్ర గాయాలు
మనుబోలు మండలం లో ని జాతీయ రహదారి పైన జ్యోతినగర్ కాలనీ సమీపంలో మోటర్ సైకిల్ ట్రాక్టర్ ని ఢీ కొన్నడంతో ఉపాధి హామీ కార్యాలయంలో పనిచేస్తూన్న చింతా శ్రీనివాసులు కి తీవ్ర గాయాలు అయ్యాయి చికిత్స నిమిత్తం నెల్లూరు లోని ప్రవేట్ హాస్పిటల్ కి తరలించారు కుడి కాలు బాగా దెబ్బతిందని మోకాలు క్రింది భాగం వరకు తొలిగిస్తామని వైద్యులు చెబుతున్నారు

54 Total Views, 2 Views Today