AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

లేబూరు పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా శ్రీమతి వరిగొండ సుమతి…

1 min read

AABNEWS : నెల్లూరు జిల్లా-కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం లోని లేబూరు పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా శ్రీమతి వరిగొండ సుమతి గారిని పార్టీ కండువా కప్పి బలపరిచిన మాజీ మంత్రి, కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్
గొల్లపల్లి విజయకుమార్ గారు వరిగొండ బాలయ్య గారు సదాశివ రెడ్డి గారు
నక్కా శీనయ్య గారు CH కోదండయ్యా గారు పాల్గొన్నారు.

 488 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News. | Newsphere by AF themes.