September 19, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

విద్యుత్ కార్మికుడు మృతి…

1 min read

AAB NEWS :

తుఫాన్ సేవలో అధికారులే జాస్తి…నాయకులే నాస్తి.
ఇదీ కావలి టౌన్..మండల సిత్రం.

  • ఇటీవల నేతల ఆరోగ్యం కోసం పూజలు, పునస్కారాలతో బొమ్మ లు సామాజిక మాధ్యమాల్లో దద్దరిల్లించిన నేతలు… తమ యమ్ యల్ ఎ ఒంటరిగా కష్ట పడుతున్నా…ఆ బాటలో …. అడ్రస్ లేరంట….
  • , రాత్రింబవళ్ళు పోలీసు, రెవిన్యూ, విద్యుత్,ఇతర శాఖల శ్రమే తప్ప… కావలి టౌన్, మండలంలో పాలక, ప్రతిపక్ష నేత ల ఊసే లేదంట. కనీసం ఆహారం ఏర్పాటు కు కూడా అధికారం పక్ష నేతలు ముందు కు రాలేదంట.
    కొందరు మేమున్నామంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలకే పరిమితం అంట.
    ….ఏమి సిత్రమో…..ఇది సందమామ….

 186 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.