శ్రీ సయెద్ మహబూబ్ సుభాని గంధమహోత్సవం అతి వైభవంగా…
1 min read
AABNEWS : కొడవలూరు మండలం లో ని దర్గా సంగం నందు గల శ్రీ సయెద్ మహబూబ్ సుభాని గంధమహోత్సవం అతి వైభవంగా భక్తి శ్రద్ధలతో మేళతాళాలతో నిర్వహించారు. ఈ గంధమహోత్సవం లో ఖవాలీ ప్రతేయకంగా ఆకర్షణ గా నిలిచింది. భక్తులు కరోనా నియమాలు పాటిస్తూ అమ్మవారి ని దర్శించుకున్నారు
437 Total Views, 2 Views Today