AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

కోవూరు సర్పంచ్ అభ్యర్థిగా జనసేన పార్టీ తరుపున బీజేపీ మద్దతుతో…

1 min read

AABNEWS : 4వ విడత పంచాయితీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా..
కోవూరు నియోజక వర్గం కోవూరు మేజర్ పంచాయితీ సర్పంచ్ అభ్యర్థిగా జనసేన పార్టీ తరుపున బీజేపీ మద్దతుతో ‘ తిరుమలశెట్టి ప్రసూన గారు ‘ నామినేషన్ వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ నాయకులకు,బీజేపీ నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియచేస్తున్నాం. కేతంరెడ్డి వినోద్ రెడ్డి.
జనసేన పార్టీ, నెల్లూరు సిటీ

 527 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.