AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

SSR నాయుడు నివర్ తుఫాన్ బాధితులను పరామర్శించారు…

1 min read

AAB NEWS : నివర్ తుఫాన్ బాధితులను వెంకటగిరి నియోజకవర్గ కన్వీనర్ SSR నాయుడు గారు నివర్ తుఫాన్ బాధితులను పరామర్శించారు SSR నాయుడు గారు*
సైదాపురం మండలం లోకలిచేడు ,ఓరుపల్లి, తలుపురు , చెర్లోపల్లి , Sc కాలనీ ,St కాలనీ,Bc కాలనీ పర్యటించారు సమస్యలు ఆడిగితేలుసుకుని అధికారులకు తెలియపరిచి సమస్యలు పరిష్కారానికి కృషిచేశారు *
ఈ కార్యక్రమంలో ఓబీసీ నెల్లూరు జిల్లా వైస్ ప్రెసిడెంట్ వై.సౌందర్ రాజా ప్రజాపతి గారు, సైదాపురం *మండలం ఓబీసీ వైస్ ప్రెసిడెంట్ యద్దల వెంకటేశ్వర్లు గౌడ్ SC మోర్చా A .పొలయ్య గారు శ
సైదాపురం మండలం లోకలిచేడు ,ఓరుపల్లి, తలుపురు , చెర్లోపల్లి , Sc కాలనీ ,St కాలనీ,Bc కాలనీ పర్యటించారు సమస్యలు ఆడిగితేలుసుకుని అధికారులకు తెలియపరిచి సమస్యలు పరిష్కారానికి కృషిచేశారు *
ఈ కార్యక్రమంలో ఓబీసీ నెల్లూరు జిల్లా వైస్ ప్రెసిడెంట్ వై.సౌందర్ రాజా ప్రజాపతి గారు, సైదాపురం మండలం ఓబీసీ వైస్ ప్రెసిడెంట్ యద్దల వెంకటేశ్వర్లు గౌడ్ SC మోర్చా A .పొలయ్య గారు శీనయ్య గారు బీజేపీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

 134 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.