నగర అభివృద్ధి ప్రదాత…..నగర స్వచ్చతకు నిగర్వీ
1 min read
AABNEWS : బుచ్చి నగర పంచాయతీ పురోగబివృద్దికి కి నేటితో సంవత్సరకాలం పూర్తయిన శుభ సందర్భంగా నగర కమీషనర్ గురించి ప్రజా స్పందన అందరికీఅందుబాటులో ప్రతినిత్యం ప్రజలలో మమేకం అవుతూ కరోనాని సైతం ఓడించి ప్రజా సంక్షమమే ద్యేయంగా ముందుకు సాగిన మహోన్నత వ్యక్తి .తెల్లవారితే సూర్యుడు ఉదయిస్తాడో లేదో కానీ అతను మాత్రం సామాజిక పారిశుద్ధ్య కార్మికుడులా రొడ్లపైకి వస్తాడు హుందా కలిగిన ఉద్యోగం చేస్తున్న సమాన్యుడి లా ప్రజా శ్రేయస్సుకు ప్రదాత గా మారిన వైనం ..నిబద్దత ,క్రమశిక్షణ ,నడవడిక ,పనిపట్ల అంకిత భావం ఇవన్ని సహజంగా పుస్తకాలలో వార్త పత్రికలలో చూస్తుంటాం నేర్చుకుంటాం కానీ ఇవన్నీ ఓ వ్యక్తి ద్వారా క్రింది స్థాయి ఉద్యోగులు నేర్చుకుంటున్నారు నగర యువత అతని నడవడికను ఆదర్శంగా తిసుకుంటున్నారు అంటే ఆ వ్యక్తి గురించి తప్పక తెల్సుకోవలనే జిజ్ఞాస ఉబలాటం ప్రతి ఒక్కరికీ ఉంటుంది.బుచ్చిరేడ్డిపాలెం నగరశిల్పి రాబోయే పది సంవత్సరాల అభివృద్ధి బుచ్చిరేడ్డిపాలెం పాళెంనకు ఇప్పుడే తిసకోచ్చారనే చేప్పాలి బుచ్చిరేడ్డిపాలెం నగరపంచాయితి అబివృద్ది చేయడంలో అతను ఓ ప్రత్యేకమైన విశిష్టత సంతరించుకున్నారనే చేప్పాలి. ఏప్పుడు లేనంతగా బారి ఏత్తున పారిశుద్ధ్య మరియు మరుగుకాలువల ప్రక్షాళన,నిటి సదుపాయం, సెంట్రల్ లైటింగ్, పార్కులు పునరుద్ధరికరణ ,పూనుకున్నారు. నగర పౌరుల సమస్యలకు నవీకరణలతో కూడిన పరిష్కారం చూపుతు ఏప్పటికప్పుడు క్రిందస్థాయి ఉద్యోగులతో సమిక్షలుజరుపుతు జిల్లాలోనే బుచ్చిరేడ్డిపాలెం నగర పంచాయతీ కి ప్రత్యేక గుర్తింపు తిసుకవచ్చిన ఘనత అయనది.అదేకాకుండా సిజనల్ వ్యాదుల అరికట్టడం లోను కరోనా కట్టడిలోను ప్రజలను చైతన్యవంతులు కావిచడం వంటి విషయాలలో ఆయన చోరవ ఘననీయం. 24×7అందరికీ అందుబాటులో వుంటే ఏప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తూ అటు పాలకులను ఇటు అదికారులను సమన్వయం చేసుకుంటూ మంచి పేరుప్రఖ్యాతలు సంపాదించారు.నగర అభివృద్ధి సైతం పరుగులు పెట్టించిన ఘనత కూడా అయనదే సెంట్రల్ లైటింగ్ ,రోడ్ వైడింగ్,డ్రైనేజీ వ్యవస్థ నవీణకరణ,పార్కుల ఆధునికీకరణ,సులభ్ కాంప్లెక్స్ సౌలభ్యం. ఇంకా ఏన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. సచివాలయ వ్యవస్థను ప్రజాలలో భలోపేతం చేయడంలో అయనకు ఆయనే సాటి..మాటల్లో కాకుండా చేతల్లో చూపించగల అదికారి ఇంతకి ఆయన పేరు చేప్పలేదు కదు ఆయనే మన బుచ్చిరేడ్డిపాలెం నగర పంచాయతీ కమిషనర్ శ్రీ శ్రీనివాసరావు గారు.
573 Total Views, 6 Views Today