AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

పవన్ ర్యాలీలో అపశృతి…

1 min read

AAB NEWS : కృష్ణా: జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన కారు ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది. నివర్ తుపాన్ ప్రభావంతో నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు పవన్ జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కారు ర్యాలో ఓ వ్యక్తి గాయపడ్డాడు. పామర్రు మండలం కనుమూరు వద్ద రెండు కార్ల మధ్య బైక్ ఇరుక్కుపోయింది. ఈ క్రమంలో బైక్‌పై ఉన్న వ్యక్తికి కాలు విరిగింది. వెంటనే అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

 30 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.