AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

పశ్చిమ బెంగాల్లో భాజపా కార్యకర్తలపై దాడికి నిరసన…

1 min read

AABNEWS : ఈరోజు రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు ప్రతి మండల కేంద్రం తహసీల్దార్ ఆఫీస్ ఎదుట మండల అధ్యక్షుడు మహిపాల్ గారి అధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేయడమైనది ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో రెండు రోజుల కిందట జరిగినటువంటి ఎన్నికల ఫలితాలలో వచ్చినటువంటి ఫలితాలు ఎవతున్నాయో ఆ ఫలితాలను చూస్తే పశ్చిమబెంగాల్ల్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మమతా బెనర్జీ గారూ ఓడిపోవడమూ జరిగింది భాజపా చేతుల ఆ ఓటమిని జీర్ణించుకోలేని పశ్చిమబెంగాల్లో మమతాబెనర్జీ గారికి సంబంధించిన గుండాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఎక్కడబడితే అక్కడ కొట్టడం అదేవిధంగా చంపడం జరుగుతుంది కాబట్టి దానికి నిరసనగా ఈ రోజు ఈ కార్యక్రమం అదేవిధంగా మమత బెనర్జీగారి ముఖ్యమంత్రి పదవికి అనర్హురాలు గా ప్రకటించి అక్కడ వేరే వ్యక్తి ప్రమాణస్వీకారం చేసేటట్లుగా గవర్నర్గారూ నిర్ణయాం తీసుకోవాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి హన్మంతు మండల ప్రధాన కార్యదర్శి వెంకటేశం చికిని శ్రీనివాస్ లాలప్ప అనంతయ్య శ్రీనివాస్ రమేష్ తదితరులు పాల్గొన్నరు

 133 Total Views,  6 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.