AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

పురపాలకసంఘ పరిధిలోని త్యాగరాజ వీధిలో ఉన్న బాస్ స్వచ్ఛంధ సేవాసంస్థ…

1 min read

AAB NEWS : గూడూరు పురపాలకసంఘ పరిధిలోని త్యాగరాజ వీధిలో ఉన్న బాస్ స్వచ్ఛంధ సేవాసంస్థ కార్యాలయప్రాంగణంలో మాసములోని మొదటివారంలో క్రమంతప్పక అంధవైకల్యముగల నిరుపేదలైన 5 మంది యాచకవృద్దులకు ఒక్కొక్కరికి 200రూ:లు,5 కిలోల బియ్యంను అందించడం జరుగుతోందని.
ఈక్రమంలో బాస్ స్వచ్చంధసేవాసంస్థ అద్యక్షులు కూరపాటి రవీంద్రబాబు జన్మదినాన్ని పురస్కరించుకొని నేటిదినమున వృద్దులకు ఆర్దికసాయంతో పాటు వస్త్రాలను అందజేసి కరోనావ్యాధి సోకకుండా తీసుకోవలసిన జాగ్రత్తలువివరించి మాస్కుతప్పక ధరించాలని తెలియజెప్పి వారికి ప్రతివారం నూతనగుడ్డమాస్కులు అందజేస్తామని తెలియజేసారు
అనంతరం వారందరి చల్లని దీవెనలందుకొని ఆశీర్వచనాలు పొందారు.

 2,942 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.