పోలీసు బందోబస్తు మధ్య సీఎం పర్యటన…
1 min read
AABNEWs : దాదాపు ఐదు వేల మంది పోలీసు బందోబస్తు మధ్య సీఎం పర్యటన ఏర్పాట్లు సర్వం సిద్ధం…. కడప జిల్లా పులివెందులలో 24 ,25 వ తేదీ నీ ఈ పర్యటన సందర్భంగా ఐదు వేల మంది పోలీస్ బందోబస్తు మధ్య కరోణ నిబంధనలు పాటిస్తూ… గట్టి భద్రతా చర్యల మధ్య… సీఎం పర్యటన కొనసాగుతుందని… పర్యటనకు అనుకూలంగా వసతి ఏర్పాట్లు కూడా పూర్తి చేశామని… కడప జిల్లా ఎస్పీ కేకే అన్బురాజన్ మీడియాకు తెలియజేశారు.
34 Total Views, 2 Views Today