November 28, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ప్రజా సమస్యలు పరిష్కరించడంలో భాగంగా పర్యటించి వారికి నేనున్నా అంటూ భరోసా…

1 min read

AABNEWS : వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మైనార్టీ నాయకులు షేక్ జాకీర్
17 వ వార్డు లో ప్రజా సమస్యలు పరిష్కరించడంలో భాగంగా పర్యటించి వారికి నేనున్నా అంటూ భరోసా ఇచ్చి..సమస్య పరిష్కారానికి సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వివరించారు వార్డు పరిధిలోని పలువురిని కలుసుకుని ప్రభుత్వ పధకాలు అన్ని వస్తున్నాయా లేదా అని తెలుసుకున్నారు..
జాకీర్ గారు రెస్పాండ్ అయిన విధానం చూసి పలువురు వార్డు ప్రజలు వారిని అభినందించారు..ఈ కార్యక్రమంలో జాకిర్ గారితో కలిసి యరదేశి రామారావు, మల్లి, రఫీ, జానీ, సీలి నాని, ఖాశిం, పలువురు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

 380 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.