September 19, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ప్రత్యేక అభినందనలు తెలుపుతున్న MLA రక్షణనిధి…

1 min read

AABNEWS : ప్రత్యేక అభినందనలు తెలుపుతున్న MLA రక్షణనిధి ఎన్ని అవాంతరాలు ఎదురైన పార్టీ అభ్యర్థిని గెలిపించుకొని వచ్చిన కొమ్మిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ బంకా వెంకటేశ్వర్లు కు వైస్సార్సీపీ కుటుంబానికి ప్రత్యేక అభినందనలు అంటూ అన్నా మోహనరావు అన్నా నువ్వు ఉండగా ఎక్కడికి వెళ్తుందిమనం గెలవకుండా పార్టీ అంటూ*పార్టీకి గెలుపుకి కృషి చేసిన మన్నే గోపాలరావు నన్నక లోకేశ్వర రావు,తాళ్లూరి ప్రకాష్ రావు,నాగేశ్వరావు, బంకా ప్రసాద్ గార్లకు MLA రక్షణ నిధి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

 284 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.