ప్రీప్రైమరీ స్కూళ్లగా అంగన్వాడీలు…
1 min read
AABNEWS : మనబడి నాడు-నేడు’ కింద రెండో విడత పనులు ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ‘మనబడి నాడు- నేడు, జగనన్న విద్యా కానుక’పై సమీక్ష నిర్వహించారు. రెండో విడతలో భాగంగా ప్రైమరీ పాఠశాలలు 9,476, అప్పర్ ప్రైమరీ స్కూళ్లు 822, రెసిడెన్షియల్ స్కూళ్లు సహా.
82 Total Views, 6 Views Today