September 26, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ప్రైవేటీకరణ, బ్యాంకుల విలీనం తదితర చర్యలను నిరసిస్తూ…

1 min read

AABNEWS : ప్రైవేటీకరణ, బ్యాంకుల విలీనం తదితర చర్యలను నిరసిస్తూ అఖుల భారత బ్యాంకు ఉద్యోగ సంఘాల సమాఖ్య ఇచ్చిన పిలుపు మేరకు తిరువూరు లో అన్ని బ్యాంకులు సోమవారం మూతబడ్డాయి. వరుసగా మూడు రోజులుగా బ్యాంకుల లావాదేవీలు లేకపోవడంతో వినియోగదారుల సేవా కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి. ప్రజల అవసరాన్ని బట్టి కొన్ని కేంద్రాలలో అధిక సేవా రుసుము వసూలు చేస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. బ్యాంకుల యాజమాన్యాలు ఉద్యోగుల సమ్మె కారణంగా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయకపోవడం తగదంటున్నారు.

 446 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.