AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

బజ్జీని నలిపేందుకు కూడా పనికిరాదు…

1 min read

AAB NEWS : పోలవరం ప్రాజెక్టుపై ఆంధ్రజ్యోతి పత్రిక విషప్రచారం చేస్తుందని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. కేవలం ప్రభుత్వంపై బురద జల్లేందుకే ఆంధ్రజ్యోతి పత్రిక ప్రయత్నిస్తుందన్నారు. ఈ సందర్బంగా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఒక కధ వినిపించారు. చెన్నైలో మిర్చి బజ్పీలు ఫేమస్. బజ్జీలు విక్రయించే వారు పక్కనే ఒక కట్ చేసిన పేపరు కూడా ఇస్తారని, ఆ బజ్జీని నలిపి తినడం చెన్నైలో ఫేమస్ అని మంత్రి వివరించారు. ఆ బజ్జీని నలిపే పేపర్ పాటి విలువ కూడా ఆంధ్రజ్యోతికి లేదని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సెటైర్ వేశారు.

 222 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.