AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

బద్వేల్‌ శాసన సభ్యులు డాక్టర్‌ వెంకట సుబ్బయ్య అంతిమయాత్ర ప్రారంభమైంది…

1 min read

AABNEWS :వైఎస్సార్‌ కడప బద్వేల్‌ శాసన సభ్యులు డాక్టర్‌ వెంకట సుబ్బయ్య అంతిమయాత్ర ప్రారంభమైంది. ఆయన నివాసం ఉంటున్న కో ఆపరేటివ్‌ కాలనీలోని వందన అపార్ట్‌మెంట్‌ నుంచి అంతిమయాత్ర మొదలైంది. ఈ అంతిమయాత్ర ఇందిరానగర్‌ సమీపంలోని నర్సింగ్‌ కాలేజీ పక్కనున్న ఎమ్మెల్యే వ్యవసాయ పొలం వరకు సాగుతుంది. అనంతరం ప్రభుత్వ లాంఛనాల మధ్య ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య అంత్యక్రియలు జరుగుతాయి. ఈ మేరకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

 408 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News. | Newsphere by AF themes.