AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

మంచిర్యాల జిల్లాగౌరవ బెల్లంపల్లి ఎమ్మెల్యే శ్రీ దుర్గం చిన్నయ్య గారి బెల్లంపల్లి నియోజకవర్గం…

1 min read

AABNEWS ; గౌరవ బెల్లంపల్లి ఎమ్మెల్యే శ్రీ దుర్గం చిన్నయ్య గారి ప్రత్యేక చొరవ, నిరంతర సమీక్షల ఫలితంగా బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రిలోని ఐసోలేషన్ కేంద్రాన్ని గౌరవ బెల్లంపల్లి ఎమ్మెల్యే శ్రీ దుర్గం చిన్నయ్య గారితో కలిసి సందర్శించిన సింగరేణి డైరెక్టర్ గారు మరియు GM గారు …
ఈ సందర్భంగా సందర్శనకు వచ్చిన డైరెక్టర్ గారితో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ బెల్లంపల్లి నియోజకవర్గంలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులకు అనుగుణంగా ఐసోలేషన్ కేంద్రాన్ని 200 బెడ్లకు పెంచాలని, అలాగే ఐసోలేషన్ కేంద్రంలో వెంటిలేటర్లు మరియు సిబ్బందిని తక్షణమే పెంచాలని, అలాగే CT స్కాన్ మిషన్ లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నందున వెంటనే CT స్కాన్ మిషన్ ఏర్పాటు చేయాలని కోరారు …అందుకు డైరెక్టర్ గారు సానుకూలంగా స్పందించి ఎమ్మెల్యే గారు కోరిన విధంగా సౌకర్యాలు పెంచేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చిన డైరెక్టర్ గారు, ఐసోలేషన్ కేంద్రంలో అవసరమైన సిబ్బందిని తక్షణమే తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు …కావున ఐసోలేషన్ కేంద్రంలో పనిచేయుటకు ఆసక్తి ఉన్న వైద్యులు వెంటనే తనను ఫోన్ ద్వారా సంప్రదించాలని ఎమ్మెల్యే గారు తెలిపారు …ఫోన్ నెం. 9866242008అలాగే నియోజకవర్గ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రతిఒక్కరూ తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు …ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, డాక్టర్లు, హాస్పిటల్ సిబ్బంది, TRS నాయకులు, బెల్లంపల్లి ACP రెహమాన్ గారు, CI లు, SI లు, తదితరులు

 11,927 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.