మంత్రి పేర్ని నాని పై హత్యాయత్నం…
1 min read
AAB NEWS :
రాష్ట్ర రవాణా సమాచార శాఖ మంత్రి పేర్ని నాని పై హత్యాయత్నం
- కృష్ణజిల్లా మచిలీపట్నంలో తన నివాసం వద్ద గుర్తు తెలియని వ్యకి తాపీ తో దాడి…
- మంత్రి నానికి తృటిలో తప్పిన ప్రమాదం..
- చినిగిన మంత్రి నాని చొక్కా
- వెంటనే నిందితుడిని పట్టుకున్న అనుచరులు..
- తాపీ మెస్ట్రీ బడుగు నాగేశ్వరరావు గా గుర్తింపు…
- నిందితుడు మద్యం మత్తులో దాడి చేసినట్లు గుర్తింపు
- ఉద్దేశపూర్వకంగానా,లేక కక్షపూరితంగా, పథకం ప్రకార మా ప్రతిపక్ష కుట్ర అనే కోణంలో.దర్యాప్తు చేస్తున్న పోలీసులు..
58 Total Views, 2 Views Today