September 19, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

అంతర్గత స్పందనలో సిబ్బంది సమస్యల పరిష్కారానికి విశేష కృషి -జిల్లా ఎస్పీ…

1 min read

AAB NEWS ; మచిలీపట్నం
కృష్ణాజిల్లా మచిలీపట్నం లోగల జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న పోలీస్
సిబ్బంది విధి నిర్వహణలో గాని అనారోగ్య సమస్యలతో గాని ఇబ్బంది పడకూడదని వారి యొక్క సమస్యలను సమయం దాకా వేచి ఉండి విన్నవించుకునే కన్నా ప్రతిరోజు అవకాశం కల్పిస్తే వారి సమస్యలను ధైర్యంగా చెప్పుకుని పరిష్కారం పొందగలరనే ఆలోచనతో జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్* అంతర్గత కార్యక్రమాన్ని నిర్వహించి ప్రతి రోజూ ఒక గంట సమయం సిబ్బందితో నేరుగా ముఖాముఖి సంభాషించి, వారి సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకుని వాటికి వాటిని పరిష్కరించే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అంతర్గతస్పందన లో భాగంగా ఈ రోజు జిల్లా నలుమూలల
నుండి వచ్చిన సిబ్బంది నుండి అనారోగ్య సమస్యల గురించి, spouse బదిలీల గురించి స్టేషన్ బదిలీలకు సంబంధించి ఫిర్యాదులు రాగా వాటన్నిటిని సంబంధిత అధికారులకు ఫిర్యాదులను బదిలీ చేసి పరిష్కార దిశగా ప్రణాళికలు రూపొందించాలని ఎస్పీ తెలియజేశారు

 1,200 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.