AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

మర్డర్ కేసును ఛేదించిన గంపలగూడెం పోలీసులు

1 min read

AABNEWS : ఆస్తి తగాదాల నేపథ్యంలో జరిగిన హత్య గా తెలిపిన తిరువూరు సీఐ శేఖర్ బాబు గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో నోముల సీతారాములను(60) అతి కిరాతకంగా కొట్టి చంపిన నోముల ఆంజనేయలను(30) మీడియా ముందు ప్రవేశ పెట్టిన తిరువూరు సి ఐ శేఖర్ బాబు తిరువూరు సీఐ మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం ఆంజనేయులు తాగిన మత్తులో ఉద్దేశపూర్వకంగానే సీతారాముల పై కర్ర తోదాడి చేయగా తల పై గట్టిగా తగలడంతో తీవ్ర రక్తస్రావం అవ్వగా వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి లో చేర్చాగా చికిత్స పొందుతూ మృతిచెందాడు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన గంపలగూడెం ఎస్సై సతీష్ హత్య చేసిన నోముల ఆంజనేయులను అరెస్టు చేయడం జరిగిందని తిరువూరు సీఐ శేఖర్ బాబు తెలిపారు నిందితుని నుంచి హత్యకు ఉపయోగించిన కర్ర ను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ శేఖర్ బాబు తెలిపారు..!

 276 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.