September 26, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

మల్కాపురం ధాన్ ఫౌండేషన్ హెల్త్ సెమినార్…

1 min read

AABNEWS : విశాఖపట్నం జిల్లా ములగడ మండలం మల్కాపురం ధాన్ ఫౌండేషన్ హెల్త్ సెమినార్ ధాన్ ఫౌండేషన్ పారిశ్రమిక ప్రాంతం లో గల కలంజియ సమాఖ్య, హెల్త్ మీద సెమినార్ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగానే HPCL డాక్టర్లు గోపి భారతి సచివాలయం నుంచి రాజబాబు మరియు HRP హేమలత గారు వచ్చి సభను ఉద్దేశించి మహిళల ఆరోగ్య విషయాల పై అవగాహన ఇస్తూ రాబోహు రోజులలో ఎటువంటి ఆరోగ్య జాగ్రత్తల కోసం ఎటువంటి ఫుడ్ తినాలి అనే విషయాలు గురించి చెప్పడం జరిగింది. సమాఖ్య కోఆర్డినేటర్ ఏ .నరసింహ మాట్లాడుతూ వచ్చే రోజులలో సమాఖ్య లో సుహమ్ హాస్పిటల్ ప్రమోషన్ కు ఏర్పాట్లు చేస్తూ మరిన్ని ఆరోగ్య కార్యక్రమాలను చేపట్టబోతున్నాము అన్ని చెప్పారు. ఈ హాస్పిటల్ యొక్క ముఖ్య ఉదేశ్యం తక్కువ ఖర్చు తో ఆరోగ్య సర్వీసెస్ అందించడమే అని చెప్తూ మరియు ఈ కార్యక్రమములో సమాఖ్య సిబ్బంది మురళి, హెల్త్ కోఆర్డినేటర్ కోటి గారు, హెల్త్ రిసోర్స్స్ మెప్పింగ్స్ గురించి మాట్లాడం జరిగింది అసోసియేట్స్ మరియు సమాఖ్య మరియు పరస్పర సమాఖ్య బోర్డు అఫ్ డైరెక్టర్స్, పాల్గొనడం జరిగింది. ఇందులో సుహమ్ బోర్డు అఫ్ డైరెక్టర్స్ ను సెలెక్ట్ చేస్తూ రాబోహు రోజులలో చేసే పనులు గురించి వివరించడం జరుగుతూ ఈ కార్యక్రమాన్ని ముగించడం జరిగింది.

 395 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.