AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

మహత్ముని కలల సాకారం…

1 min read

AAB NEWS : మహత్ముని కలల సాకారం కోసం ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి గారు గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టారని మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు తెలిపారు

బుదవారం విజయవాడ రూరల్ మండలం జక్కంపూడి గ్రామంలో రూ 64.80 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న గ్రామ సచివాలయ అదనపు గదులు రైతు భరోసా కేంద్రం వెల్నెస్ సెంటర్ నిర్మాణ పనులకు స్థానిక నాయకులు అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు ఈ సందర్బంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు గారు మాట్లాడుతూ

నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ది పనులు జరుగుతున్నాయని అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కోరారు

వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవం ఈ సందర్బంగా టాటా ట్రస్ట్ వారి సౌజన్యం తో నిర్మించిన మీని వాటర్ ట్యాంక్ ను మండల అధికారులతో కలిసి ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు గారు ప్రారంభించారు ప్రజల దాహర్తిని తీర్చడం కోసం టాటా ట్రస్ట్ వారు అందిస్తున్న సేవలను కోనియాడారు ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ అధికారులు స్థానిక నాయకులు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు

 548 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.