AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

మాజీ ఎమ్మెల్యే శ్రీ శ్రీరాం రాజగోపాల్ తాతయ్య…

1 min read

AABNEWS : కృష్ణాజిల్లా జగ్గయ్యపేట జగ్గయ్యపేట మండలం ధర్మవరప్పాడు తండా లో హోలీ పండుగ సందర్భంగా ధర్మవరప్పాడు తండా సర్పంచ్ గుగులోతు మణి చిన్న హుస్సేన్ గారి ఆధ్వర్యంలో సుమారు 600 చీరలను గ్రామ ఆడపడుచులకు టీడీపీ జాతీయ కోశాధికారి & మాజీ ఎమ్మెల్యే శ్రీ శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) , శ్రీరాం చిన్నబాబు , నూకల కుమార్ రాజా చేతులమీదుగా అందజేశారు ఈకార్యక్రమంలో నిమ్మగడ్డ ప్రవీణ్, భూక్యా శ్రీను నాయక్, నునావతు నారాయణ, ఇస్లావతు జ్వాల, భూక్యా పరుశురాం, భానావతు చంద్ర రావు, మరీదు వెంకటేశ్వరరావు,G. నవీన్ బాబు తదితరులు పాల్గొన్నారు

 73 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.