AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

మాస్క్ లు పంపిణీ చేసిన ఎస్ఐ…

1 min read

AABNEWS : మాస్క్ లు పంపిణీ చేసిన ఎస్ఐ రామారావు,సంతకవిటి మండలంలో గుళ్లసీతారాంపురం గ్రామంలో ఎస్ఐ సీహెచ్.రామారావు మాస్క్ లు పంపిణీచేశారు. కరోనా సెకెండ్ వేవ్ అధికంగా ఉండడంతో ప్రయాణీకులుకు అవగాహన కల్పించారు. అంతకుముందు ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు. కరోనా జాగ్రత్తలు పాటించాలని ఈ సందర్భంగా ప్రజలుకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట హెచ్ సీలు రాంబాబు, రమణమూర్తిలు, కానిస్టేబుల్స్ శ్యామ్, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.

 422 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.