AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

మీటింగ్లో పాల్గొన్న జిల్లా టి.డి.పి ఉపాధ్యక్షులుకరిముల్లా…

1 min read

AAB NEWS చిలకలూరిపేట, కరోనా నియంత్రణ చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని, నియోజకవర్గనేతలు జూమ్ మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారితో, చర్చించారు. మంగళవారం చిలకలూరిపేట నియోజకవర్గ టిడిపి నేతలు మాట్లాడుతూ, కరోనా నిర్ధారణ పరీక్షలు ప్రభుత్వం పెంచాలని, పరీక్షల ఫలితాలకు రోజుల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉందన్నారు. పరీక్ష ఫలితాలు వచ్చేలోపు వీరి ద్వారా మరింత మందికి వ్యాధి సంక్రమించే అవకాశాలు ఉన్నాయని, తెలిపారు. రయ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక మరణించిన 11 మంది మృతికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని, అన్నారు. కరోనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, ప్రతిపక్ష నేతల పై కేసులు పెడుతూ సమస్యలను పక్కదోవ పట్టించాలని idi దుర్మార్గమని అన్నారు. పేట లో కూడా అధికార పార్టీ వారు, ఉద్దేశ్యపూర్వకంగా కొన్ని ఆసుపత్రులపై కక్షసాధింపు చర్యలకు తెగబడ్డారు, అని తెలిపారు. ఈ జూమ్ సమావేశంలో పేట టిడిపి నియోజకవర్గ నేతలు, మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు, నెల్లూర. సదాశివరావు, షేక్. కరీముల్లా, ఎస్ఎస్. సుభాని, ఇనగంటి జగదీష్ బాబు, నాతోని. ఉమామహేశ్వరరావు, బండారుపల్లి. సత్యనారాయణ, జవ్వాజి. మదన్మోహన్, ముద్దna. నాగేశ్వరరావు, పఠాన్ సమద్ ఖాన్, m. శివ, m .మల్లి బాబు తదితరులు పాల్గొన్నారు

 106 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.