September 25, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

మున్సిపల్ కార్మికులు మొక్కలు…

1 min read

AAB NEWS : తిరువూరు మున్సిపల్ కార్మికులు మొక్కలు నరికి రోడ్లు మీద వేయడం వల్ల పాములు చేరి పాదచారులకు ఇబ్బంది గా ఉన్నది. కావున నరికిన మొక్కలు వెంటనే తీయించవలసినదిగా మున్సిపల్ అధికారులను RTC కాలనీ వాసులు కోరుతున్నారు.

 538 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.