మురుగునీటి లో ప్రయాణం…
1 min read
AABNEWS : మురుగునీటి లో ప్రయాణం…
కృష్ణాజిల్లా, గన్నవరం నియోజవర్గం గన్నవరం మండలం తేంపల్లి నుండి బల్లిపర్రు వెళ్లే మార్గం డ్రైనేజీ వాటర్ తో నిండి ఉంటుంది గత ప్రభుత్వ హయాంలో గాని ఈ ప్రభుత్వంలో గాని ఎన్నిసార్లు అధికారులు చెప్పిన ఎవరూ పట్టించుకోవడం లేదు నడవడానికి కానీ వాహనాల రాకపోకలు తీవ్ర అంతరాయం కలుగుతుంది ఇప్పటికైనా అధికారులు ఈ రోడ్డు మార్గం పై దృష్టి సారించి రోడ్డు మరమ్మతులు చేస్తారని గ్రామస్తులు కోరుకుంటున్నారు
79 Total Views, 2 Views Today