మోడీ హఠావో దేశ్ కో బచావో అనే నినాదాలతో అఖిలపక్షం ప్రజా సంఘాలు కార్మిక కర్షక సంఘాలఆధ్వర్యంలో…
1 min read
AABNEWS :మోడీ హఠావో దేశ్ కో బచావో అనే నినాదాలతో అఖిలపక్షం ప్రజా సంఘాలు కార్మిక కర్షక సంఘాలఆధ్వర్యంలో భారత్ బంద్ సంపూర్ణoగా విజయ వంతంగా జరిగింది వ్యవసాయ నల్ల చట్టాలను వెనక్కు తీసుకోవాలని రైతు ల ఉసురు తీస్తోన్న మోడీ నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగాజాతీయ ఆస్తి విశాఖ ఉక్కు ను అంబానీ ఆదానీ లకు కట్టబెడుతున్నందుకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానానికి నిరసనగా ప్రజలందరూ రోడ్లపైకి వచ్చి కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు ప్రతిపక్ష నాయకులు ప్రజలు కార్మిక కర్షక అనుబంధ సంస్ధలు పాల్గొన్నారు
1,211 Total Views, 4 Views Today