AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపిన పొణకా…

1 min read

AAB NEWS : నెల్లూరు జిల్లా ..గూడూరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపిన పొణకా దెవసేనమ్మ,శివకుమార్ రెడ్డి దంపతులు స్వచ్ఛత అనే మంచి శాఖ లో తనకు బాధ్యత ఇచ్చినందుకు మరింత కష్టపడి పనిచేస్తానని రాష్ట్రాన్ని స్వచ్ఛత స్థానాల్లో ముందు ఉండేలా కృషిచేస్తానని హామీ ఇచ్చారు.. నుడా పరిధిలో బాధ్యత వస్తుందని అనుకున్నానని కానీ రాష్ట్ర స్థాయిలో బాధ్యత తనకు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు…శివకుమార్ రెడ్డి,దేవసేనమ్మ దంపతులకు అభిమానులు,రాజకీయ నాయకులు పలువురు అభినందనలు తెలిపారుదెవసేనమ్మ కు రాష్ట్ర స్థాయి పదవి దక్కడంతో దేవసేనమ్మ అభిమానులు,రాజకీయ నాయకులు శాలువాలు,పుష్ప గుచ్ఛాలు ఇచ్చి దేవసేనమ్మ మరింత ఉన్నత పదవులు పొందాలని కోరుతున్నారు…

 3,384 Total Views,  433 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.