AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

రి శెనగ పంటల యాజమాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు…

1 min read

AABNEWS : దుత్తలూరు మండలం ఎరుకోళ్లు,బైరవరం గ్రామాలలో వరి శెనగ పంటల యాజమాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు మరియు వాటి విధివిధానాల మీద అవగాహన కార్యక్రమము నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమం లో మండల వ్యవసాయాది కారి సుబ్బారెడ్డి గ్రామ వ్యవసాయ సహాయకులు వీరబ్రహ్మం, దినేష్ మణికంఠ గ్రామ రైతులు పాల్గొన్నారు.

 293 Total Views,  6 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.