AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

వలంటీర్లతో ప్రచారం చేయిస్తారా అంటూ మండిపడ్డ కోటంరెడ్డి…

1 min read

AABNEWS : సర్వేపల్లి నియోజకవర్గంలో వైసీపీ నాయకులపై నమ్మకం లేక వలంటీర్లను..వారికి తోడుగా పోలీసులను రంగంలోకి దించిన తోడేరు బుడ్డారెడ్డి..ఎన్నికల ప్రచారం వలంటీర్లతో నిర్వహించడంపై అభ్యంతరం తెలిపిన టీడీపీ కార్యకర్తలు..వలంటీర్ల ప్రచారానికే అభ్యంతరం చెబుతారా… అంటూ టీడీపీ కార్యకర్తలకు పోలీసుల వేధింపులు..పోలీసుల తీరుపై నెల్లూరు సిటీ నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆగ్రహం..ముత్తుకూరు పోలీసు స్టేషన్, తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల ఎదుట నిరసన..కోటంరెడ్డి నిలదీయడంతో సమాధానం చెప్పలేక నీళ్లు నమిలిన ఎస్సై అంజిరెడ్డి..ఏకపక్షంగా వ్యవహరిస్తున్న అధికారులను ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించే ప్రసక్తేలేదని హెచ్చరిక..ఓ పక్క ఇసుక, మరో పక్క మట్టి, ఇంకో పక్క బూడిద అమ్ముకుంటూ కోట్లు సంపాదిస్తూ… నాయకులపై నమ్మకం లేక సిగ్గు లేకుండా వలంటీర్లతో ప్రచారం చేయిస్తారా అంటూ మండిపడ్డ కోటంరెడ్డి..తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జోలికొచ్చినా, అక్రమ కేసులు పెట్టినా వదిలే ప్రసక్తే లేదన్న కోటంరెడ్డి..ఒకటిన్నర ఏడాదిలో చంద్రబాబు నాయుడు సీఎం కావడం ఖాయమని, ప్రతి ఒక్కరినీ గుర్తు పెట్టుకుంటామని తీవ్ర స్థాయిలో హెచ్చరించిన కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి..

 174 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.