AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

వికారాబాద్ జిల్లా, ఇబ్బందుల్లో వాహనదారులు కేరెళ్లి ప్రజలు…

1 min read

AAB NEWS : వికారాబాద్ జిల్లా, ఇబ్బందుల్లో వాహనదారులు కేరెళ్లి ప్రజలు తాండూర్, వికారాబాద్ మధ్యలో నిత్యము ఎంతో మంది రాకపోకలు చేస్తుంటారు ప్రస్తుతం కేరెళ్లి గ్రామం లో ఒక వైపుకొత్త రోడ్డు వేశారు మరొక వైపు ఉన్న చిన్న రోడ్ పై రెండు పెద్ద వాహనాలు వెళ్ళాలి అంటే గంటల కొద్దీ రద్దీ ఏర్పడి ట్రాఫిక్ జామ్ అవుతుంది. మధ్యాహ్నం లాక్ డౌన్ సమయం అయిపోయే సమయం లో ట్రాఫిక్ లో ఉన్న వాహన దారులు
లాక్ డౌన్ సమయం మించితే పోలీస్ వారు చలాన్ వేస్తారేమో అని ఇబ్బంది పడుతున్నాము అని వాపోయారు, అందుకే ప్రత్యామ్నాయం లేదా రోడ్ పనులు ఒక వైపు తొందరగా చేస్తే ఈ సమస్యలు రావని కేరెళ్లి గ్రామస్తులుకొంత మంది నిత్యము తిరిగే వాహన దారులు తెలియ చేయడం జరిగింది

 387 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News. | Newsphere by AF themes.