AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఎనికేపాడు లో ప్రచారం జోరు..

1 min read

AABNEWS ; విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడు పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. వైసీపీ బలపరిచిన అభ్యర్థి రాచమల్ల పూర్ణచంద్రరావు ప్రచారం లో ముందున్నారు. “బుట్ట” గుర్తుపై ఓటువేసి తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్దించారు.

 273 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.