జిల్లాల్లో తక్షణ చర్యలు…
1 min read
AAB NEWS : విజయవాడ: గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజా శ౦కర్ టెలి కాన్ఫరెన్స్
వర్ తుపాను ప్రభావిత జిల్లాల్లో తక్షణ చర్యలు తీసుకోవాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఎం. గిరిజా శ౦కర్ ఆదేశించారు. గురువారం ఆయన జిల్లాల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అవసరమైన తాగునీరు, పారిశుద్ద్యం పనులు చేపట్టాలని ఆదేశించారు. అవసరమైన చోట్ల ఆహారం, వాటర్ ఫ్యాకెట్లు తక్షణమే సరాఫరా చేయాలన్నారు.
24 Total Views, 2 Views Today