September 25, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ప్రచారంలో ఇంటింటికి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకుంటు…

1 min read

AABNEWS : పటమట 11వ డివిజన్లో గణపతి ఆశ్రమం వెనుక రోడ్ నుండి మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకుంటు, పెద్దల ఆశీర్వాదం తీసుకున్న విజయవాడ నగర టీడీపీ మేయర్ అభ్యర్థిని కుమారి కేశినేని శ్వేత ఈసందర్భంగా విజయవాడ టీడీపీ మేయర్ అభ్యర్థిని కుమారి కేశినేని శ్వేత మాట్లాడుతూ విజయవాడ నగర ప్రజాలపైన జగన్ 5 రేట్లు పెంచబోయే ఇంటిపన్నులు, నీటిపన్నులు, డ్రైనేజి పన్నులను పెంచకుండా,అన్న క్యాంటీన్లను పునఃప్రారంభం చేస్తామని, నిత్యావసర వస్తువుల ధరలు అదుపులోకి తీసుకొనివస్తామని తెలిపారు.

 190 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.