AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

సమస్యలను అరా తీస్తూ ఉద్యోగులకు సూచనలిస్తూ నాణ్యమైన సేవలు…

1 min read

AABNEWS : విద్యుత్ శాఖ విజయవాడ సర్కిల్ నూతన సుపరిటెండింగ్ ఇంజనీర్ గా పదవి బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటి సారిగా తిరువూరు విచ్చేసిన ఎం.శివ ప్రసాద్ రెడ్డి వినియోగ దారుల సమస్యలను అరా తీస్తూ ఉద్యోగులకు సూచనలిస్తూ నాణ్యమైన సేవలు అందించాలని ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు .ఈ కార్యక్రమంలో నూజివీడు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ TBV ప్రసాద రావు ,తిరువూరు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి.రామకృష్ణ , అర్బన్ ఏ ఈ షఫీ , రూరల్ ఏఈ పోతరాజు , కంభంపాడు ఏ ఈ సతీష్ , గంపలగూడెం ఏ ఈ సత్యనారాయణ , సబ్ ఇంజనీర్స్ , సిబ్బంది పాల్గొన్నారు .

 403 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News. | Newsphere by AF themes.