AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

I.P.S గారిని సన్మానించిన మచ్చా రామలింగారెడ్డి…

1 min read

AABNEWS : ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో విజయవాడ నగరంలోని ఏసీబీ కార్యాలయం నందు గౌరవనీయులు శ్రీ మల్లారెడ్డి I.P.S (డైరెక్టర్ ACB) గారిని బాధ్యతలు తీసుకున్న సందర్భంగా మచ్చా రామలింగారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు (A.P.J.D.S) సన్మానించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి I.P.S మాట్లాడుతూ అవినీతికి పాల్పడే వారు ఎంత పెద్ద వారైనా చర్యలు తీసుకుంటామని, సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో అవినీతి రహిత సమాజం నిర్మిస్తామన్నారు. మల్లారెడ్డి I.P.S గారిని సన్మానించిన వారిలో వెంకటేశ్వర్లు ఆర్గనైజింగ్ సెక్రటరీ ఏపీ జర్నలిస్టు డెవలప్మెంట్ సొసైటీ, వివేక్ కడప జిల్లా నాయకులు, జగదీష్ మహానగరం ఎడిటర్ తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు.

 94 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News. | Newsphere by AF themes.