AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

విశాఖపట్నంలోనే తనకంటూ ప్రత్యేక శైలిలో దూసుకుపోతున్న (VWDWA) అధ్యక్షులు మరియు సినీ కొరియోగ్రాఫర్…

1 min read

AAB NEWS :విశాఖపట్నంలోనే తనకంటూ ప్రత్యేక శైలిలో దూసుకుపోతున్న (VWDWA) అధ్యక్షులు మరియు సినీ కొరియోగ్రాఫర్, లుక్స్ రాజశేఖర్ గారికి అభినయ రారాజు ఉగాది ప్రతిభ పురస్కారం అవార్డు ను విశాఖ వైశాఖి జల ఉద్యానవనంలో జరిగిన ఉగాది ప్రతిభా పురస్కార అవార్డు ను విశాఖకళాకారుల సేవా సంఘం జనార్ధన్ గారి ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది. తదనంతరం లుక్స్ రాజశేఖర్ కి ఘనంగా గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా లుక్స్ రాజశేఖర్ మాట్లాడుతూ అభినయ రారాజు ఉగాది పురస్కార అవార్డు నాకు రావడం ఎంతో ఆనందం నియమని ఈ అవార్డు నా అభిమానులు మధ్యలో తీసుకోవడం సంతోషంగా ఉందని అలాగే విశాఖపట్నం కళాకారునిగా ఉండడం గర్వించదగ్గ విషయమని. ఈ అవార్డ్ ని (VWDWA)కి అంకితం చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులు అడ్వకేట్ మహంతి, మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ, డైరెక్టర్ యాదకుమార్, మరియు కొరియోగ్రాఫర్లు, డాన్సర్స్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు

 1,147 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.