AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

విశాఖపట్నం జిల్లా ములగడ మండలం పారిశ్రామిక ప్రాంతంలో…

1 min read

AAB NEWS : విశాఖపట్నం జిల్లా ములగడ మండలం పారిశ్రామిక ప్రాంతంలో గల జీవీఎంసీ 58వ వార్డు ములగడ విలేజి లోని అంగన్వాడి కేంద్రం జి.వరలక్ష్మి ఔషధ మొక్కలు పెంపకం చేపట్టారు మాతా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ అభిమాన్ తో భాగంగా పోషణ పక్కవాడ కార్యక్రమాలను ఈనెల 16 నుంచి 31 వ తేది వరకు నిర్వహించనున్నారు ఈ కార్యక్రమానికి అంగన్వాడి టీచర్ సలోమి ఐ సి డి ఎస్ సూపర్వైజర్ ఎల్ బి సుశీల సచివాలయం సిబ్బంది దివ్య లక్ష్మి నిర్మల తల్లిదండ్రులు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు

 402 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.