అభివృద్ధి కార్యక్రమలకు శంకుస్థాపనలు…
1 min read
AABNEWS : విశాఖపట్నం జిల్లా గాజువాక మండలంలో గల గాజువాక శాసనసభ్యులు శ్రీ తిప్పల నాగిరెడ్డి 87 వ వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమలకు శంకుస్థాపనలు చేయడం జరిగింది, రజక వీధిలో సిమెంట్ రోడ్డు, లక్ష్మీపురం కాలనీ లో వాకింగ్ ట్రాక్ ఎర్పాటు చేయచ్చున్నరు, ఈ కార్యక్రమం లో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి బొడ్డ గోవింద్ రాష్ట్ర బి సి సెల్ ప్రధానకార్యదర్శి ఎన్నెటి రమణ, బి సి కార్పొరేషన్ డైరెక్టర్ చిత్రాడ కనక సూర్య పద్మావతి, వార్డు అధ్యక్షులు చిత్రాడ వెంకటరమణ,యమ్. దామోదరావు, ప్రగాఢ. శ్రీనివాసరావు, తిలక్ రాజు,బి.రమణారాజు, హరీష్ వర్మ,రామచంద్రరాజు,వడ్లపూడిఈశ్వరరావు. వాండ్రసి. వెంకటరావు, కె. పరిపల్లి, యస్. పాపారావు, వి. సన్యాసిరావు. డి. అప్పారావు, సుబ్బరాజు, నాయుడు ఎల్ ఐ సి నాయుడు, బొడ్డ వెంకటసూరి,కణితి అప్పలరాజు, పిన్నింటి సంతోష్, చిత్రాడ రాజు, గెద్దాడ నాగరాజు, బడ్డ ధనుంజయ్,మల్ల అజయ్, సారిపల్లి గణపతి, ఉడా నానాజీ, కాండ్రేగుల కనక లక్ష్మి,బుల్లెట్ రమణ, సారిపల్లి సత్యవతి, పార్వతి,ద్వారపూడి బ్రమ్మం, పోలవరపు గోవింద్, కొమ్మోజు శేషు, ఈర్ని వెంకటరావు, మల్ల సతీష్,ప్రగడ రమణ, శ్రీకాంత్, మహేష్, వీరబాబు, గోపి, రవి, కృష్ణ, రమణ, శ్రీనివాస్, రమేష్, ప్రసాద్,బద్ద.దంజయ్, గణేష్ తదితరులు పాల్గొన్నారు
21 Total Views, 2 Views Today