AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

అభివృద్ధి పనులకు శంకుస్థాపన…

1 min read

AABNEWS : విశాఖపట్నం జిల్లా గాజువాక మండలం 74వ వార్డులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఈరోజు 74వ వార్డులో సిద్దేశ్వరం దయల్ నగర్ టి జి ఆర్ నగర్ లో గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమలకు శంకుస్థాపనలు చేశారు . కొత్త డ్రైన్స్ ,రోడ్లు, కాలువలు మరమ్మతులుకి శంకుస్థాపన చేసిన అనంతరం తొందరగా పనులు పూర్తి చెయ్యాలని అధికారులు కి ఆదేశాలు ఇచ్చారు ఈ కార్యక్రమం లో వైసీపీ వార్డు అభ్యర్థి తిప్పల వంశీ రెడ్డి జీవీఎంసీ అధికారులు,వైసీపీ నాయకులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.

 135 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.