AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

అసోసియేషన్ ఆధ్వర్యంలో మాజీ సైనికులు ర్యాలీ…

1 min read

AABNEWS : పారిశ్రామిక ప్రాంతం విశాఖపట్నం జిల్లాలో మండలం ములగడ మల్కాపురంపారిశ్రామిక ప్రాంతంలో గల ఇండియన్ నేవీ ఇండియన్ ఆర్మీ వెటరన్స్ ఇండియా అసోసియేషన్ ఆధ్వర్యంలో మాజీ సైనికులు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మల్కాపురం సీఐ దుర్గాప్రసాద్ పాల్గొని ర్యాలీలో పాల్గొన్న యువతకు బహుమతులు అందజేశారు ఇక ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ జాతీయ క్రీడా సంఘం ఇచ్చిన పిలుపుమేరకు ర్యాలీ నిర్వహించామని తెలిపారు యువతలో దేశభక్తిని పెంపొందించే దిశగా ఇలాంటి కార్యక్రమాలను చేపట్టామని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సైనికులు యువత తదితరులు పాల్గొన్నారు.

 226 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News. | Newsphere by AF themes.