ఆశా వర్కర్లు కి చీరలు పంపిణీ చేసిన తిప్పల వంశీ రెడ్డి…
1 min read
AABNEWS : విశాఖపట్నం జిల్లా గాజువాక మండలం ఆశా వర్కర్లు కి చీరలు పంపిణీ చేసిన తిప్పల వంశీ రెడ్డి 74 వ వార్డు దల్లి వాని పాలెం సచివాలయం పరిధిలో ఉన్న ఆశా వర్కర్స్ కి తన సొంత నిధులతో చీరలు పంపిణీ చేసిన వైసీపీ వార్డు అభ్యర్థి తిప్పల వంశీ రెడ్డి అనంతరం ఆయన మాట్లాడుతూ వార్డు అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉండాలని వార్డులో ఉన్న ఆశ వర్కర్లు సానిటరీ సిబ్బంది అందరికీ చీరలు పంపిణీ చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు వార్డు అభివృద్ధి కోసమే అందరూ కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో వార్డు సీఈవో సూర్యనారాయణ సచివాలయం సిబ్బంది వైసీపీ నాయకుడు గల సాయిరాం శంకర్ వందేసి సత్యారావు గంధం సాయి సంతోష్ సునీల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
68 Total Views, 2 Views Today