AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఇంటి వద్దకే రేషన్ అనే కార్యక్రమాన్ని y. S. R ప్రభుత్వం…

1 min read

AABNEWS : విశాఖపట్నం జిల్లా గాజువాక మండలం 66 వ వార్డు లో ఇంటి వద్దకే రేషన్ అనే కార్యక్రమాన్ని y. S. R ప్రభుత్వం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా గాజువాక నియోజకవర్గ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఆదేశాల మేరకు వార్డు వైఎస్ఆర్ సిపి అభ్యర్థి అధ్యక్షుడు షౌకత్ అలీ గారు పాల్గొని ప్రారంభించడం జరిగినది.

 45 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.