AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణ రద్దు చేయాలి

1 min read

AABNEWS : తిరువూరు: విశాఖ ఉక్కు కర్మాగారo ప్రైవేటీకరణను నిరసిస్తూ తిరువూరులో విద్యార్థులు శుక్రవారం ఆందోళన చేశారు. డీవైఎఫ్ఐ అధ్వర్యంలో స్థానిక బోసుబొమ్మ సెంటర్లో జరిగిన ఈ నిరసన ప్రదర్శనలో ‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు.

 275 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.