ఎమ్మార్పీస్ జాతీయ అధ్యక్షులు మాన్యశ్రీ మంద కృష్ణ …
1 min read
AABNEWS : విశాఖపట్నం జిల్లా గాజువాక మండలంలో గల ఎమ్మార్పీస్ జాతీయ అధ్యక్షులు మాన్యశ్రీ మంద కృష్ణ మాది జనసేన గాజువాక ఇంచార్జ్ శ్రీ కోన తాతారావు స్వగృహనికి విచ్చేసారు గాజువాక మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కోన చిన అప్పారావు పద్మ దంపతులు కుమార్తె చి అలేఖ్య సునీల్ వివాహ సమయంలో పిలుపు మేరకు అప్పుడు కరోనా టైం వలన రాలేకపోయారు ఈ రోజు విచ్చేసి దంపతులను ఆశీర్వదించారు ఈ కార్యక్రమం లో జనసేన 64వ వార్డు కొర్పోరేటర్ అభ్యర్థి దల్లి గోవిందరెడ్డి బిజెపి వార్డు అధ్యక్షులు కిల్లాని ముసలయ్య ఎమ్మార్పీస్ జిల్లా యువ నాయకులు అంజూరి దీపక్ ,జనసేన నాయకులు దాసరి జ్యోతి రెడ్డి ,మొల్లి వెంకటరమణ ,నీలాపు శ్రీనివాసరెడ్డి, స్టీల్ HMS నాయకులు కోన రమణ ,కోన శివ తదితరులు పాల్గొన్నారు.
591 Total Views, 2 Views Today