September 19, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

కమ్యూనిటీ హాల్ లోగల యాత శెట్టిబలిజ గౌడ…

1 min read

AAB NEWS : విశాఖపట్నం జిల్లా గాజువాక మండలం కొత్తగాజువాక కమ్యూనిటీ హాల్ లోగల యాత శెట్టిబలిజ గౌడ ఈడిగా శ్రీ saina సంక్షేమ సంఘం పారిశ్రామిక ప్రాంతం గాజువాక వారు ఈరోజు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది దానికి ముఖ్య అతిథులుగా యాత కార్పొరేషన్ డైరెక్టర్ న్యాయవాది అండి బోయిన లక్ష్మీ గారి ని విచ్చేసి నూతన కార్యవర్గాన్ని అభినందించారు నూతనంగా గౌరవ అధ్యక్షులుగా డి దేవరాజు అధ్యక్ష కార్యదర్శులు గా అండి బోయిన అప్పారావు కడవల ఈశ్వరరావు ట్రెజరర్ నోట్లా వెంకటరమణ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా ఏ కుల వెంకటేష్ గౌడ్ వైస్ ప్రెసిడెంట్ గా గెద్దాడ అప్పల రాజు వంగల అప్పల రాజు సెక్రటరీగా నడిగట్ల రాజేష్ పంపన కన్నబాబు ఆర్గనైజింగ్ సెక్రటరీగా కడవల నాయుడు జాయింట్ సెక్రటరీగా మల్లారపు బుజ్జి మిగిలిన కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు నూతన కార్యవర్గం అధ్యక్షతన సంఘానికి కష్టపడిన పెద్దలకు యాత కార్పొరేషన్ డైరక్టర్ చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు సన్మాన గ్రహీతలు నోట్ల సముద్రం పూడి వెంకటరమణ నడిగట్ల గురుమూర్తిగారు నెల్లి సాధు రావు మొదలగు 15 మందికి సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో అండీ బోయిన లక్ష్మీ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని అభినందిస్తూ కులం అభివృద్ధి కొరకు చేసే ప్రతి ఒక్క కార్యక్రమంలో మీ వెంట ఉండి నాయొక్క సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు నూతనంగా ఎన్నికైన గౌరవ అధ్యక్షులు దేవన్ రాజు అధ్యక్ష కార్యదర్శులు అండి బోయిన అప్పారావు కడవల ఈశ్వరరావు సంఘం యొక్క అభివృద్ధికి కులం యొక్క అభివృద్ధికి మా శాయశక్తులా కృషి చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కుల పెద్దలు పాత సంఘ సభ్యులు కొత్త సంఘ సభ్యులు కుల నాయకులు పాల్గొన్నారు

 1,293 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.