AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమాన్ని జనసేన పార్టీఇంచార్జ్ …

1 min read

AABNEWS : విశాఖపట్నం జిల్లా గాజువాక మండలం 75 వ వార్డ్ క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమాన్ని రాష్ట్ర పీఏసీ సభ్యులు జనసేన పార్టీ గాజువాక నియోజకవర్గ ఇంచార్జ్ చేతులమీదుగా ప్రారంభించడం జరిగింది. గాజువాక:పెదగంట్యాడ ముసలినాయుడు పాలెం గ్రామంలో జివిఎంసి 75 వ వార్డ్ క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమాన్ని రాష్ట్ర పీఏసీ సభ్యులు జనసేన పార్టీ గాజువాక నియోజకవర్గ ఇంచార్జ్ కోన తాతారావు చేతులమీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతం తో కూడుకున్న పార్టీ అని 25 సంవత్సరాల భవిష్యత్తులో పార్టీ అని దీనిలో పవన్ కళ్యాణ్ ఆశయాలు జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చిన వారు క్రియాశీలక సభ్యత్వం ద్వారా నాయకుల్ని ఎంపిక చేయాలని గ్రామ,మండల ,జిల్లా ,రాష్ట్ర కమిటీలు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు రాష్ట్రంలోనే గాజువాక నియోజకవర్గం లో అధిక సంఖ్యలో క్రియాశీలక సభ్యులు ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో గడసల అప్పారావు, మాజీ వైస్ చైర్మన్ కోన చిన అప్పారావు,75,64,65,73,74,వార్డ్ కార్పొరేటర్అ భ్యర్థిలు కోన పద్మ, దళ్ళి గోవింద రెడ్డి, రొయ్య రత్నం, రౌతు గోవింద్, ధర్మాల రాజారెడ్డి, జనసేన ,నాయకులు అజూరి దీపక్ బొట్టా నరసింహ రెడ్డి ,కిల్లనీనాయుడు బాబు, ములకపిల్లి వంశి, సీకు అనిల్, నీలపు శ్రీనివాస్ రెడ్డి, దాసరి జ్యోతి రెడ్డి, కొరుపోలు లక్ష్మి,ఊరుకుటీ రమణయ్య, మోల్లి రమణ (పాత్రుడు) మొల్లి పెంటయ్య, మొల్లి అప్పలస్వామి, చంటి, రమణ, దేవర అప్పన్న మొళ్లి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు

 96 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.